క్షిపణి పితమహుడిగా పేరు పొందిన భారత దేశ రాష్ట్రపతి : శ్రీ ఏ. పీ. జే. అబ్దుల్ కలామ్..
అబ్దుల్ కలామ్ గారి జీవిత విశేషాలు - మీకోసం :
* శ్రీ అబ్దుల్ కలామ్ 1931వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం లో జన్మించారు.
*పూర్తి పేరు : అవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలామ్
* కలామ్ భారత దేశానికీ 11వ రాష్ట్ర పతిగా సేవలను అందించారు.
*ప్రజా రాష్ట్ర పతిగా కలామ్ నిలిచారు.
*2015వ సంవత్సరం జూలై 27వ తేదీన మేఘాలయ లోని షిళ్ళాంగ్ IIM లో తమకు ఎంతో ఇష్టమైన విద్యార్థుల మధ్య తనువును చాలించారు.
*కలామ్ ప్రపంచానికి అందించిన సేవలకు గాను ఆయన పుట్టినరోజు అయిన అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ విద్యార్థుల దినోత్సవం గా ఐక్య రాజ్య సమితి (UNO)ప్రకటించింది.


Post a Comment
0 Comments